¡Sorpréndeme!

KTR Says All The Best To YS Jangan Mohan Reddy | Oneindia Telugu

2018-12-12 828 Dailymotion

TRS which won with a clear majority is all set to form the government for second time. KTR Says All The Best To YS Jangan Mohan Reddy.
#kcr
#kcrpramanasweekaram
#kcrpressmeet
#ktr
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet

తెలంగాణలో పూర్తి స్థాయి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. భారీ మెజార్టీతో గెలిచిన గులాబీ పార్టీ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.బీజేపీ, కాంగ్రెస్ రహిత ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని వెల్లడించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని..జగన్‌కి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.